India Post GDS 3rd Merit List 2026 Date : How to Download State Wise Results Pdf
India Post GDS 3rd Merit List 2026 Date : ఇండియన్ పోస్టల్ GDS 3rd మెరిట్ జాబితా త్వరలో అధికార https://indiapost.gov.in/ వెబ్సైట్ లో ప్రకటించడం జరుగుతుంది. గ్రామీణ డాగ్ సేవకు (GDS) సంబంధించిన 2nd మెరిట్ జాబితా ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేశారు. 2nd మెరిట్ లిస్ట్ లో ఎంపిక కాని అభ్యర్థులకు మరో అవకాశాన్ని అందిస్తుంది. ఇండియన్ పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితాను సంబంధించి తాజా సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

గ్రామీణ డాగ్ సేవ (GDS) 28,636 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థుల కోసం తపాలా శాఖ ద్వారా త్వరలో ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా విడుదల చేయనున్నది. ఈ GDS, BPM & ABPM ఉద్యోగులకు కేవలం పదో తరగతి మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. GDS 3rd మెరిట్ జాబితా ఇండియన్ పోస్టల్ అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/ ద్వారా అందుబాటులో వస్తుంది. భారత తపాలా శాఖ 2nd మెరిట్ జాబితాను 10వ తేదీన విడుదల చేసింది. అందులో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఏప్రిల్ 27వ తేదీ లోపున ఎంపికైన డివిజన్లో వెళ్లేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కారణాలవల్ల మిగిలిపోయిన సెలెక్ట్ కానీ ఉద్యోగుల కోసం GDS 3rd మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది.
ఇండియన్ పోస్టల్ 3rd మెరిట్ జాబితా ముఖ్యాంశాలు
సంస్థ పేరు :: ఇండియా పోస్ట్లో జాబ్స్
పోస్ట్ పేరు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) & డాట్ సేవకు (GDS) పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల :: 28636
1st & 2nd GDS మెరిట్ జాబితా : విడుదల చేయబడింది
2nd మెరిట్ లిస్ట్ తేదీ : 10 ఏప్రిల్ 2026
DV చివరి తేదీ: 27 ఏప్రిల్ 2026
2nd మెరిట్ లిస్ట్ :: 555 ఆంధ్రప్రదేశ్ & 214 తెలంగాణ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు.
3rd మెరిట్ జాబితా తేదీ : మే 2026 మొదటి వారం అంచనా
అధికార వెబ్సైట్ :: https://indiapost.gov.in/gdsonlineengagement
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా 2026 విడుదల తేదీ
ఇండియా పోస్ట్ త్వరలో GDS 3rd మెరిట్ జాబితా 2026 విడుదల చేయిస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పుడు వరకు గ్రామ సేవ పోస్టుల కోసం 1st & 2nd మెరిట్ జాబితా విడుదల చేసింది. ఇప్పుడు వరకు పత్రాలు ధ్రువీకరణ పూర్తయిన 10 నుంచి 12 రోజుల తర్వాత నెక్స్ట్ మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్ జాబితా పత్రాల ధ్రువీకరణ ఏప్రిల్ 27న ముగిస్తుంది, మూడో సుమారుగా ఏప్రిల్ 30న విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మే మొదటి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇండియా పోస్ట్ GDS 3rd మెరిట్ జాబితా 2026 ఎలా తనిఖీ చేసుకోవాలి
మొదటి మరియు రెండవ జాబితాలో స్థానం సంపాదించలేని అభ్యర్థులను మూడో మెరిట్ జాబితాలో కోసం విడుదల అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం
1. ముందుగా విద్యార్థులు ఇండియన్ పోస్టల్ అధికార వెబ్సైట్ ను https://indiapost.gov.in/gdsonlineengagement ఓపెన్ చేయాలి.
2. తర్వాత హోం పేజ్ లో లెఫ్ట్ సైడ్ లో Shortlisted Candidates: Schedule-1, January-2026 దానిపై క్లిక్ చేయండి.
3. అందులో విద్యార్థులు ఎంపిక చేసుకున్న సర్కిల్ లేదా స్టేట్ పైన క్లిక్ చేయండి.
4. అలా స్టేట్ పైన క్లిక్ చేసిన వెంటనే 3rd మెరిట్ లిస్ట్ వచ్చినట్లయితే Supplimentary List – III ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
5. క్లిక్ చేసిన వెంటనే GD 3rd మెరిట్ జాబితా PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది.
6. అందులో విద్యార్థి రోల్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి.

🛑India Post GDS 3rd Merit Merit List 2026 Website Link