jobaspirants.online

Menu
  • Blog
  • ENGG Jobs
  • Govt Jobs
  • Home
  • Pharma Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now

మే నుంచి కొత్త Rules టోల్ గేట్స్ మాయం..

[ad_1]

New Toll plaza Rules from May:

New Toll plaza Rules from May: రోజుకు కొన్ని లక్షల వెహికల్స్ టోల్గేట్స్ ని క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటాయి.. అటువంటి టోల్ ప్లాజాలలో New Toll plaza Rules from May రాబోతున్నాయి. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Join Our Telegram Group

New Toll plaza Rules from May

New Toll plaza Rules from May Details- ప్రజెంట్ చాలామంది వెహికల్స్ కి పాస్ టాగ్ ద్వారా టోల్ చార్జీలు చెల్లిస్తూ వస్తున్నారు. ఈ విధానం ద్వారా లేట్ అవ్వకుండా ప్రతి వెహికల్ కూడా సెకండ్స్ లోనే టోల్గేట్ ని క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి.. ఎటువంటి ట్రాఫిక్ జామ్ కూడా ఈ విధానం ద్వారా అవ్వదు.. కానీ ప్రెసెంట్ Fastag స్థానంలో GPS విధానంతో మారనుంది. ఈ విధానం భారత దేశ రోడ్డు మౌలిక సదుపాయాలను అప్డేట్ చేసేందుకు గాను మరియు టోల్ పనులు ప్రక్రియలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త విధానాన్ని రాగల పదిహేను రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ ఘట్కరి ప్రకటించారు. మే నెలలో నుంచి ఈ కొత్త విధానం అమలు కాబోతున్నట్లు చెప్పడం జరిగింది.. ఇక టోల్గేట్ ల వద్ద ఆగాల్సిన పనిలేదు. 

CBSE Board Exam Result 2025 Live

GPS  అమలు అవడం వలన ఫిజికల్ గా ఉన్న టోల్గేట్ బూతులు తొలగించడం జరుగుతుంది.. టోల్గేట్ చార్జీలు అన్నీ కూడా వినియోగదారుల యొక్క బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అవుతాయి. సాటిలైట్ ద్వారా ట్రాకింగ్, నంబర్ ప్లేట్ గుర్తింపు వంటి సాంకేతికతను ఉపయోగించి ఆటోమేటిక్గా బ్యాంకు నుండి నేరుగా అమౌంట్ డిబేట్ అయ్యే విధంగా దీనిని తయారు చేస్తున్నారు. ఈ జిపిఎస్ ఆధారిత టోల్గేట్ లో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భౌతికంగా ఉన్నటువంటి టోల్గేట్ బూతులను పూర్తిగా రిమూవ్ చేయడం, మౌలిక సదుపాయాలను తగ్గించడం, మెయింటెనెన్స్ మరియు జీతభత్యాలు యొక్క ఖర్చును తగ్గించడం. టోల్ గేట్లు వద్ద ఎక్కువ మొత్తంలో వెహికల్స్ అనేవి వండుకోవడం వల్ల ట్రాఫిక్ జామ్ ని అధిగమించడం దీని యొక్క ఉద్దేశ్యంగా చెప్పొచ్చు.

Ola Roadster X : డీలర్ల వద్దకు బైక్స్

 ఈ కొత్త విధానం అమలవడం వల్ల టోల్ సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు కూడా రావని నితిన్ గట్కరి తెలియజేశారు. GNSS –  గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ను ఉపయోగించి వాహనం ప్రయాణించినటువంటి దూరాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఆటోమేటిక్గా ఈ జిపిఎస్ స్కాన్ చేసి అమౌంట్ ని డైరెక్ట్ గా డెబిట్ చేస్తాయి. 

Arjun son of Vyjayanthi Movie Review

కొంతమంది ఎక్కువ దూరం ప్రయాణించరో కానీ వారి గ్రామం పక్కనే టోల్ గేట్లు అనేవి ఉంటాయి. అటువంటివారు తరచూ ఆ టోల్గేట్ ద్వారా వెళ్లడం వల్ల మనకి భారం అనేది ఎక్కువవుతుంది. కాబట్టి ఇప్పుడు వారు  వాహనాలను ఎంత దూరం నడుపుతున్నారు అనే దానిని క్యాలిక్యులేట్ చేసుకొని టోల్ వసూలు చేయడం జరుగుతుంది.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

[ad_2]

Post Views: 42

Related posts:

  1. SAI Life Sciences – Walk-In Interview for Process R&D on 10th Nov’ 2024
  2. Ration Dealer Jobs: Applications invited for 116 new ration dealers in the District Revenue Division.
  3. Supervisor Job Notification Released with 12th Qualification | Supervisor Job Notification Telugu | latest job in Telugu
  4. Govt Jobs in Panchayat Department | NIRDPR Vacancies Out 2024S
Follow US for More ✨Latest Govt. Update's
FollowChannelClick here
FollowChannel

Click here


Follow US for More ✨Latest Pharma Update's
FollowChannelClick here
FollowChannel

Click here


Share
Tweet
Email
Prev Article
Next Article

Related Articles

Fertilizer Company Jobs | IFFCO Recruitment 2025

Fertilizer Company Jobs | IFFCO Recruitment 2025

Another update on the 15 thousand mother’s salute, check your names.

Leave a Reply Cancel Reply

Search

Archives

  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024

Meta

  • Log in

jobaspirants.online

Copyright © 2025 jobaspirants.online

Ad Blocker Detected

Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.

Refresh