jobaspirants.online

Menu
  • Blog
  • ENGG Jobs
  • Govt Jobs
  • Home
  • Pharma Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now

AP 10th ఫలితాలు విడుదల | AP SSC Class 10th Results 2025

[ad_1]

AP SSC Class 10th Results 2025:

AP SSC Class 10th Results 2025: AP రాష్ట్రంలో AP SSC Class 10th Results 2025 అధికారికంగా Date ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 22వ తేదీన అధికారికంగా 10వ తరగతి ఫలితాలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలియజేస్తారు. 

AP SSC Class 10th Results 2025

 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు:

ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు అనేవి మార్చ్ 15 నుంచి మార్చి 31 వరకు నిర్వహించడం జరిగింది.. గత సంవత్సరం 2024లో AP SSC Class 10th Results 2025 అనేది ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేశారు. ఈ సంవత్సరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏప్రిల్ 22వ తేదీన 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని అధికారికంగా తెలియజేశారు. 

 ఫ్రెండ్స్ మీరు AP SSC Class 10th Results 2025 చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సినవి మీ యొక్క పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ అఫ్ బర్త్ (DOB). మీ ఫలితాలు అనేవి వచ్చిన తర్వాత మీకు పదవ తరగతికి సంబంధించిన ఒరిజినల్ Marks Memo కూడా ఇస్తారు.

Join Our Telegram Group

👉Whatsapp Results – How:

AP SSC Class 10th Results 2025 అనేవి ఏప్రిల్ 22వ తేదీన అధికారికంగా వాట్సాప్ ద్వారా మరియు ఆన్లైన్లో కూడా విడుదల చేయబోతున్నారు.. మీరు వాట్సాప్ లో పిడిఎఫ్ memo కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

9552300009 అనే వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ మీ మొబైల్ లో ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. దానిని ఓపెన్ చేసి విద్యార్థులందరూ కూడా మీ ఫలితాలు అనేవి రిజల్ట్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయడం ద్వారా పొందవచ్చు.

👉 Why akhilcareers – Results:

మీకు ఈ AP SSC Class 10th Results 2025 చెక్ చేసుకోవడానికి మీకు ఆన్లైన్ లో అవకాశం ఇస్తున్నారు. వాట్సాప్ లో మీకు ఫలితాలు పంపిస్తున్నప్పటికీ కూడా వాట్సాప్ లో మీకు పిడిఎఫ్ డౌన్లోడ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముందుగా ఫలితాలు తెలుసుకోవడానికి ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్ ని మీరు చెక్ చేయాలి. అయితే ఎక్కువమంది ఒకేసారి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు. కాబట్టి మన Akhil Careers  వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే మీకు సులువుగా ఓపెన్ అవుతాయి.

 మీకు 3 – 4 Links  ఫలితాలకు సంబంధించి మేము ఇస్తాము. కాబట్టి ఒక లింకు మీకు పని చేయకపోయినా ఇంకొక లింకులో మీ ఫలితాలు అనేవి నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు.

ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అధికారులు ఫలితాలు వెల్లడించనున్నారు.

TS Govt Jobs 2025

CBSE Board Exam Result 2025 Live

👉How to Check 10th/ Inter Results:

  1. ముందుగా www.bse.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి.
  2. AP 10th Results 2025 TAB పైన Click చేయాలి.
  3. మీరు హాల్ టికెట్ నెంబర్ మరియు DOB  పుట్టిన తేదీ Enter చేయాలి.
  4. మీ యొక్క Results కనిపిస్తాయి.
  5. మీ రిజల్ట్స్ షీట్ని మీరు Printout / Download చేయాలి. 

AP 10th Results

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

[ad_2]

Post Views: 33

Related posts:

  1. Applications are invited for Group C jobs in government organizations | Latest Government Jobs | Latest jobs in Telugu
  2. Jobs in AP, TS Aadhar Centers | Adhar Center Jobs 2025
  3. Hyderabad HCL Office లో ఉద్యోగాలు | HCL Hyderabad Recruitment | Latest jobs in Hyderabad S
  4. అటవీ శాఖలో ఉద్యోగాలు భర్తీ | WII Jobs 2024 | Forest Department Jobs
Follow US for More ✨Latest Govt. Update's
FollowChannelClick here
FollowChannel

Click here


Follow US for More ✨Latest Pharma Update's
FollowChannelClick here
FollowChannel

Click here


Share
Tweet
Email
Prev Article
Next Article

Related Articles

No Fee | AP Revenue Department Govt Job with 12th qualification | Andhra Pradesh Revenue Department job recruitment apply online now

No Fee | AP Revenue Department Govt Job with 12th qualification | Andhra Pradesh Revenue Department job recruitment apply online now

Harman Finochem ltd Walk In 16th Feb 2025 for Multiple Positions

Leave a Reply Cancel Reply

Search

Archives

  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024

Meta

  • Log in

jobaspirants.online

Copyright © 2025 jobaspirants.online

Ad Blocker Detected

Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by disabling your ad blocker.

Refresh