Rashtriya Chemicals and Fertilizers Limited లో Operator (Chemical) Trainee పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 మొత్తం ఖాళీలు: 188
🎓 అర్హత: B.Sc (Chemistry) + NCVT (AO CP Trade)
💰 జీతం: సుమారు ₹47,800/- నెలకు
🎯 వయస్సు:
- UR: 30 సంవత్సరాలు
- OBC: 33 సంవత్సరాలు
- SC/ST: 35 సంవత్సరాలు
💸 అప్లికేషన్ ఫీజు:
- General/OBC/EWS: ₹700
- SC/ST/Women/Ex-Servicemen: No Fee
📝 ఎంపిక విధానం:
- Online Test (100 Questions / 200 Marks)
- Negative Marking ఉంటుంది
📅 అప్లై తేదీలు:
- Start: 11-04-2026
- Last Date: 27-04-2026 (5 PM వరకు)
📮 అప్లై విధానం:
- Online ద్వారా మాత్రమే అప్లై చేయాలి
👉 Fresher అభ్యర్థులకు మంచి అవకాశం – వెంటనే అప్లై చేయండి.
📬 India Post GDS 2nd Merit List 2026 – Update
India Post లో GDS 2nd Merit List విడుదలైంది.
📊 AP & TS వివరాలు:
- AP Selected: 555
- TS Selected: 214
📅 Last Date for DV: 27-04-2026
🎓 Selection: 10th Marks ఆధారంగా (No Exam)
👉 సెలెక్ట్ అయినవారు డాక్యుమెంట్స్‌తో సమయానికి హాజరు కావాలి.
🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here
