💼 Indian Bank Recruitment 2026 Indian Bank లో Specialist Officer (Manager) పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 మొత్తం పోస్టులు: 350
✅ అర్హత: Degree / BE / B.Tech / MBA / CA / CFA / PG (పోస్ట్ ఆధారంగా)
💰 జీతం: ₹85,920 – ₹1,05,280 నెలకు
🎯 వయస్సు: 23 – 45 సంవత్సరాలు (పోస్ట్ ఆధారంగా)
📍 జాబ్ లొకేషన్: All India
💸 అప్లికేషన్ ఫీజు:
- SC/ST/PwBD: ₹175
- Others: ₹1000
📝 ఎంపిక విధానం:
- Online Test
- Interview
📅 అప్లై తేదీలు:
- Start: 08-04-2026
- Last Date: 28-04-2026
👉 ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి.
