📌 Organization: District Collector Office, Kakinada
🗓️ Last Date: 18-April-2026, 5:00 PM
💼 Total Vacancies: 24 (Permanent)
📌 పోస్టులు:
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
- జూనియర్ అసిస్టెంట్
- ఆఫీస్ సబార్డినేట్
- స్వీపర్ / క్లీనర్
- నైట్ వాచ్మెన్
- సానిటరీ మేస్త్రి
- వర్కర్
🎓 అర్హత: 7వ, 10వ, ఇంటర్ లేదా డిగ్రీ (పోస్ట్ ఆధారంగా)
👶 వయస్సు: 18–52 సంవత్సరాలు
💰 జీతం: ₹20,000 – ₹80,000 / నెల + అన్ని అలవెన్సులు & బెనిఫిట్స్
💵 దరఖాస్తు ఫీజు: ఉచితం
✅ ఎంపిక విధానం:
- రాత పరీక్ష లేదు
- స్క్రీనింగ్ + నైపుణ్య ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలన
- ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక
📝 దరఖాస్తు విధానం:
- నోటిఫికేషన్ పరిశీలించి 18-ఏప్రిల్-2026 సాయంత్రం 5:00 PM కి కలెక్టర్ ఆఫీస్, కాకినాడకు ఆఫ్‌లైన్ లో సమర్పించాలి
🌐 పూర్తి వివరాలకు & అప్లికేషన్: వెబ్‌సైట్ ద్వారా
