💼 Angel One – Sales Internship 2026
🏢 సంస్థ: Angel One
📍 స్థానం: Work from Home
🗓️ Last Date: 22-April-2026
📌 ఖాళీలు: 20
📝 ఇంటర్న్షిప్ వివరాలు:
- జాబ్ రోల్: బిజినెస్ డెవలప్మెంట్ – Sales
- కాల పరిమితి: 2 నెలలు
- స్టైపెండ్: ₹2,000 – ₹20,000 / నెల
- ప్రారంభం: ఎంపికైన వెంటనే
- అవసర స్కిల్స్: Email Marketing అవగాహన ఉండాలి
✅ ఎంపిక విధానం:
- ఆన్లైన్ ఇంటర్వ్యూ
- రాత పరీక్ష లేదు
- దరఖాస్తు రుసుము లేదు
💻 వర్క్ చేయడానికి అవసరాలు:
- లాప్టాప్
- ఇంటర్నెట్ / Wi-Fi
- ఇంట్లో సౌకర్యవంతమైన పని ప్రదేశం
- 2 నెలల ట్రైనింగ్‌లో పాల్గొనడం తప్పనిసరి
📄 లాభాలు:
- ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత సర్టిఫికెట్
- నెలకు స్టైపెండ్
🌐 దరఖాస్తు: వెంటనే ఆన్లైన్ లో చేయవచ్చు
