🏥 Sri Venkateswara Institute of Medical Sciences Contract Jobs Notification 2026 📢

ఆంధ్రప్రదేశ్‌లోని 📍 Tirupati లో ఉన్న SVIMS నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం అమలు పరిశోధన ప్రాజెక్ట్ కోసం నిర్వహిస్తున్నారు.
భర్తీ చేస్తున్న పోస్టులు 👇
👨⚕️ Medical Officer
👩⚕️ Staff Nurse
🩺 ANM
🔬 Mammography Technician
❤️ Cardiovascular Technician
💻 Data Entry Operator
📢 Public Relations Officer
👥 Medico Social Worker
⚡ Electrician
🚗 Driver
💰 జీతం: ₹27,500 – ₹60,000 వరకు
💸 అప్లికేషన్ ఫీజు: లేదు
📅 ఎంపిక విధానం: Walk-in Interview & Document Verification
✅ Download Notification – Click here
✅ Download Application – Click here
