💼 TS Government Nursing College Recruitment 2026 – No Exam
పోస్టులు:
- డాటా ఎంట్రీ ఆపరేటర్
- రికార్డు అసిస్టెంట్
- అసిస్టెంట్ లైబ్రేరియన్
- ఎలక్ట్రిషియన్/మెకానిక్
- ల్యాబ్ అటెండెంట్స్
- డ్రైవర్
- ఆఫీస్ సబార్డినేట్
- లైబ్రరీ అటెండెంట్
- కుక్ & కిచెన్ బాయ్
మొత్తం పోస్టులు: 22
విద్యా అర్హత: 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, B.Sc (MLT), BLISC లేదా సంబంధిత డిగ్రీ/సర్టిఫికెట్
వయసు: 18–44 సంవత్సరాలు (వివిధ కేటగిరీలకు సడలింపులు వర్తిస్తాయి)
నెల జీతం: ₹15,600 – ₹19,500
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, 12 జనవరి 2026 వరకు
- దరఖాస్తుతో పాటు అర్హత ధృవీకరణ పత్రాల Xerox ప్రతులు గెజిటెడ్ అధికారి సంతకం తో సమర్పించాలి
- సంప్రదింపు ఫోన్: 9502707616
ఎంపిక విధానం: చదువు & అర్హత ధృవీకరణ ఆధారంగా
ఆఫ్‌లైన్ దరఖాస్తు సమర్పణ కేంద్రం:
గణేష్నగర్, డోర్ నెం. 8-7-926/డి, కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల
ప్రాముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 02.01.2026
- దరఖాస్తు చివరి తేదీ: 12.01.2026
🌐 వెబ్సైట్: karimnagar.telangana.gov.in
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
