💼 Telangana Contract / Outsourcing Jobs 2026
తెలంగాణలో Mission Vatsalya Scheme కింద, జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో నోటిఫికేషన్ విడుదల.
📌 ఖాళీలు & పోస్టులు
- 👩⚕️ Nurse (Women) – 11,916/-
• 🛡️ Chowkidar – 7,944/-
• 👩 Aya (Women) – 7,944/-
మొత్తం పోస్టులు: 12
📝 అర్హతలు
- సంబంధిత పోస్టు కోసం విద్యార్హత
• అనుభవ (అనివార్యం కాని)
• Aadhaar & ఇతర గుర్తింపు పత్రాలు
📅 అప్లికేషన్ వివరాలు
- ప్రారంభం: 27-Dec-2025 ⏰ 10:30 AM
• చివరి తేదీ: 03-Jan-2026 ⏰ 5:00 PM
అప్లికేషన్ చిరునామా:
జిల్లా సంక్షేమ అధికారి, మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ & వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ, IDOC Building, G-6, Congress Kalan, Collectorate, Ranga Reddy
📑 అవసరమైన పత్రాలు
- విద్యార్హత & అనుభవ సర్టిఫికెట్లు
• జనన/వయసు ధృవీకరణ పత్రం
• Aadhaar కార్డు ప్రతులు
• కుల ధృవీకరణ పత్రం
• Passport size photos
✅ ఎంపిక విధానం
- రాత పరీక్ష లేదు
• మెరిట్ & రూరల్ రిజర్వేషన్ ఆధారంగా
▶️ Download Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here
