
🏛️ సంస్థ: హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కృష్ణా జిల్లా
📌 ఉద్యోగాల సంఖ్య: మొత్తం 60 పోస్టులు
📄 విధానం: ఔట్‌సోర్సింగ్ / కాంట్రాక్ట్
👩⚕️ పోస్టులు:
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–II – 12
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ – 16
- శానిటరీ అటెండెంట్ కం వాచ్మెన్ – 10
- ఫార్మాసిస్ట్ – 01
- ల్యాబ్ టెక్నీషియన్ – 07
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 04
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 10
🎓 అర్హత: 10వ తరగతి / డిప్లొమా / డిగ్రీ (పోస్ట్‌ను బట్టి)
🎂 వయస్సు: 42 సంవత్సరాల లోపు (రిజర్వేషన్‌కు సడలింపు)
📝 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
📍 చిరునామా: DM & HO కార్యాలయం, కృష్ణా జిల్లా
💰 జీతం:
- ల్యాబ్ టెక్నీషియన్ – ₹32,670
- FNO / Sanitary / LGS – ₹15,000
- DEO – ₹18,450
- ఫార్మాసిస్ట్ – ₹23,393
📅 ముఖ్యమైన తేదీలు:
- ప్రారంభం: 22-12-2025
- చివరి తేదీ: 31-12-2025 సా. 5:00 గంటల వరకు
📌 ఫీజు: OC/BC/EWS – ₹300 | SC/ST – ₹100 | PwD – ఫీజు లేదు
