[ad_1]
RBI Research Internship 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన RBI నుండి Research Internship జాబ్స్ కోసం RBI Research Internship 2025 విడుదల చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – RBI నుండి Research Internship జాబ్స్ కోసం మీకు 6 Months ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటే సరిపోతుంది.. బాధ పరీక్ష, ఇంటర్వ్యూ మరియు ఫీజు లేకుండా కేవలం మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని వెంటనే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 45 వేల జీతం ఉంటుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ RBI Research Internship 2025 జాబ్ మనకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా – RBI సంస్థ నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. మీకు ట్రైనింగ్ ఇచ్చే జాబ్స్ అని ఇవ్వడం జరుగుతుంది.
విద్యాశాఖలో నాన్ టీచింగ్ Govt జాబ్స్
👉 Age:
ఈ RBI Research Internship 2025 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 – 25 Years ఉండాలి.
👉Education Qualifications:
ఈ RBI Research Internship 2025 ఉద్యోగాలకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదువుతున్న వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉంది. దీనికి మీకు 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పర్మినెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
మీరు RBI Research Internship 2025 ఉద్యోగంలో చేరగానే 45,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Selection Process:
RBI – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఎటువంటి పరీక్ష లేకుండా మరియు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మరియు ఎటువంటి ఫీజు లేకుండానే మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని వెంటనే ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
ముందు దీనికి సంబంధించి 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన వారందరికీ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారు.
👉Apply Process:
ఈ RBI సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
[ad_2]
Follow US for More ✨Latest Govt. Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Follow US for More ✨Latest Pharma Update's | |
Follow![]() | Click here |
Follow![]() |