jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Govt Jobs
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలులో దరఖాస్తు ఆహ్వానం »

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలులో దరఖాస్తు ఆహ్వానం »

November 29, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

KGBVs Jobs – కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో దరఖాస్తు ఆహ్వానం – Accountant & ANM Contract Basis – Rajanna Sircilla – Women Only – Apply 03.12.2026 వరకు

KGBVs Accountant & ANM Contract Basis Notification 2026: జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs) లోని ఖాళీగా ఉన్న అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేయడానికి అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి జె. విజయ సాగర్ గారు ఒక ప్రకటన తెలియజేశారు.

👩‍🏫 KGBVs 🔥 – Accountant + ANM – Women Only 🚀

🏢 సంస్థ KGBVs – Rajanna Sircilla
💼 పోస్టులు 2 – Accountant 1 + ANM 1
🎓 అర్హత Commerce / Inter + ANM
👩 ఎవరు? మహిళలు మాత్రమే – 18-45 Yrs
📅 చివరి తేదీ 03.12.2026

అభ్యర్థులు స్థానిక తరగతిలో ఉండవలెను – ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా స్థానికంగా నిర్ణయించబడును. 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు. జిల్లాలో 1 అకౌంటెంట్ (Category OC), 1 A.N.M (Category – OC) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత

అకౌంటెంట్ పోస్టులకు కామర్స్ డిగ్రీతో పాటు ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలలో సర్టిఫికేట్ కోర్సు (టాలీ, MS వర్డ్, ఎక్సెల్ మొదలైనవి) లేదా B.Com కంప్యూటర్లు అర్హత కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
ఎ.ఎన్.ఎం పోస్టుకు ఇంటర్మీడియట్‌తో పాటు ఎ.ఎన్.ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా GNM కోర్సు లేదా B.Sc. నర్సింగ్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును. ఎంపిక పూర్తిగా మెరిట్ రోస్టర్ ఆధారంగా జరుగును.

దరఖాస్తు విధానం

పూర్తి సమాచారం అధికార వెబ్సైట్ లో https://rajannasircilla.telangana.gov.in అందుబాటులో ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తిగల మహిళా అభ్యర్థులు జిల్లా విద్యాధికారి కార్యాలయం, ఎస్-34, జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సముదాయము, రాజన్న సిరిసిల్ల యందు కింద తెలిపిన తేదీలలో దరఖాస్తులు సమర్పించగలరు.

ముఖ్యమైన తేదీ వివరాలు

  • నోటిఫికేషన్ విడుదల: 29.11.2026
  • దరఖాస్తుల స్వీకరణ: 30.11.2026 to 03.12.2026
  • తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ప్రదర్శన: 07.12.2026
  • అభ్యంతరాలు స్వీకరణ: 08.12.2026
  • తుది మెరిట్ లిస్ట్ మరియు షార్ట్ లిస్ట్ ప్రదర్శన: 09.12.2026
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్: 11.12.2026

Official Website: https://rajannasircilla.telangana.gov.in/
Notification PDF: https://drive.google.com/file/d/1eu-rc8XSYlM2NTSifqzue8Yjt0zDKJY3/view?usp=drivesdk

FAQs

1. జిల్లా? Ans: Rajanna Sircilla.
2. పోస్టులు? Ans: Accountant 1 + ANM 1 = 2.
3. ఎవరు? Ans: మహిళలు మాత్రమే – 18-45 Yrs.
4. అర్హత? Ans: Commerce / Inter + ANM.
5. చివరి తేదీ? Ans: 03.12.2026.

👩‍🏫 KGBVs Accountant ANM Rajanna Sircilla Women Contract 2026

Post Views: 6

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం
  3. CBIT Hyderabad Chaitanya Bharathi Institute Technology 50+ Posts Teaching Non Teaching Professor Director Last Date Sep 30 2026
  4. Navodaya Exam 2026 : ఈనెల 28న నవోదయ విద్యాలయ క్లాస్
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online