jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs
  • Latest Pharma

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Home
కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026

కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026

September 7, 2026
close
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Group
Click here
Follow Group
Click here

కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026

Telangana Key decision on new Cheyutha Pension Scheme 2026: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపారు.. కొత్త చేయూత పెన్షన్ దారులకు ప్రక్రియలో తెలంగాణ సర్కార్ దరఖాస్తు పత్రాలు లేకుండా చేయూత పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు.

తెలంగాణలో చేయూత పెన్షన్ దరఖాస్తుకి సెప్టెంబర్ 15 వరకు చివరి తేదీ ఇచ్చారు. కానీ ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయసు దృవీకరణ పత్రం, సదరం సర్టిఫికెట్ లేకపోయినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. కానీ ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో సమర్పించుకోవాలని ప్రభుత్వం తెలిపారు. సర్టిఫికెట్ జారీలో జాప్యం వల్ల అర్హులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ సడలింపు తీసుకొచ్చారని తెలిపారు.

తెలంగాణ ప్రజల కోసం సర్టిఫికెట్ లేకపోయినా ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. చాలామందికి దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు రెవెన్యూ కార్యాలయాలలో ధ్రువీకరణ పత్రాలు జారీలో ఆలస్యం అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపారు. అయితే దరఖాస్తు పరిశీలన సమయంలో ఆ పత్రాలను అందించాలని సూచించారు. కొత్త చేయూత పెన్షన్ కు అప్లై చేసుకునే ఆఖరి తేదీ సెప్టెంబర్ 15 వరకు ఇచ్చారు.

🛑 కొత్తగా చేయూత పెన్షన్ కు కావలసిన డాక్యుమెంట్ వివరాలు – Click Here

Tags: TG Cheyutha Pension Without Certificates 2026, Telangana New Pension Last Date Sep 15, Cheyutha Pension Apply Without Sadarem Income Certificate, Telangana Govt Good News Pension

Post Views: 16

Related posts:

  1. AP అంగన్వాడీ రిక్రూట్‌మెంట్ 2026 | 5,000+ వర్కర్ & హెల్పర్ ఖాళీలు | 10వ పాస్ ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్‌లైన్ అప్లై
  2. 10వ తరగతితోనే అంగన్వాడీలో 70 ఉద్యోగాలు.. చివరి తేదీ, ఎంపిక విధానం ఇదే.. »
  3. APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం
  4. AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
Follow US for More ✨ Latest Govt Update's
Follow Group
Click here
Follow Group
Click here
Follow US for More ✨ Latest Pharma Update's
Follow Channel
Click here
Follow Channel
Click here
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • ఏపీ లో గణపతి మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ లో అప్లై చేయడమేలా?
  • ఏపీలో కొత్త పెన్షన్లు.. 2, 3 రోజుల్లో దరఖాస్తులు ప్రారంభం
  • AP School Holiday 2026 : ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే వారంలో మూడు రోజులు వరుసగా సెలవు 
  • కొత్త పెన్షన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. సర్టిఫికెట్ పత్రాలు లేకపోయినా చేయుట పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోండి… TG Key decision on new Cheyutha Pension Scheme 2026
  • APSRTC దివ్యాంగులకు గుడ్ న్యూస్.. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online