🎓 NMMSS Scholarship 2026–27
💰 స్కాలర్‌షిప్: నెలకు ₹1,000
📅 ఏడాదికి: ₹12,000
🎯 వ్యవధి: 4 సంవత్సరాలు
💵 మొత్తం: ₹48,000 వరకు
👨🎓 అర్హత: ప్రభుత్వ/ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు
📝 ఎంపిక: NMMSS పరీక్షలో మెరిట్ ఆధారంగా
❌ KVS, JNV, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు వర్తించదు
📍 AP చివరి తేదీ: 31వ తేదీ
📍 Telangana చివరి తేదీ: 27వ తేదీ
🌐 Apply Online: National Scholarship Portal
🛑Direct Apply Link Click Here
🚨 అర్హత ఉన్న విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోండి!
