🏦 EPFOలో అసిస్టెంట్ ఉద్యోగాలు!
🎯 UPSC EPFO Recruitment 2026
📌 పోస్టు: Assistant Provident Fund Commissioner (APFC)
💼 ఖాళీలు: 80 పోస్టులు
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ
💰 జీతం: ₹56,100 – ₹1,77,500/-
🎯 వయసు: UR/EWS 35, OBC 38, SC/ST 40 సంవత్సరాలు
📝 ఎంపిక: రాత పరీక్ష + ఇంటర్వ్యూ + DV + మెడికల్
💳 అప్లికేషన్ ఫీజు: ₹25/-
👩 మహిళలు, SC/ST, PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫీజు మినహాయింపు.
📅 దరఖాస్తులు: 22-08-2026 నుంచి
⏳ చివరి తేదీ: 11-09-2026 సాయంత్రం 6:00 గంటలు
🔗 Apply Online: upsconline.nic.in/ora/
