jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Menu
  • Home
  • Pharma Jobs
  • Govt Jobs
  • ENGG Jobs
  • WFH Jobs

Freshers & Experience Jobs Group Join WhatsApp

Join Now
Home
Blog
ఐటీఐ, డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

ఐటీఐ, డిప్లొమా అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

chandrakanth June 1, 2026

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) పలు ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి జూన్ 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. మైన్స్ & రిఫైనరీ కాంప్లెక్స్ (దామంజోడి, ఒడిశా) విభాగంలో.. ఖాళీగా ఉన్న వివిధ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఫోర్‌మన్ వంటి మొత్తం 268 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరపడాలనుకునే టెన్త్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ (కెమిస్ట్రీ) అర్హత గల అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 10 లోగా ఆన్‌లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

నాల్కో నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల వివరాలు:

మొత్తం ఖాళీలు: 268 పోస్టులు (టెక్నీషియన్, ఆపరేటర్, మైనింగ్ మేట్, జూనియర్ ఫోర్‌మన్, ల్యాబొరేటరీ పోస్టులు).

విద్యార్హతలు: పోస్టులను బట్టి టెన్త్ అర్హతతో.. పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, డిప్లొమా (మైనింగ్/ఎలక్ట్రికల్), లేదా B.Sc (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు అప్రెంటిస్‌షిప్ లేదా లైసెన్స్ తప్పనిసరి.

వయోపరిమితి (10-06-2026 నాటికి):
SUPT(JOT) పోస్టులకు: 27 సంవత్సరాలు

ఆపరేటర్/టెక్నీషియన్ పోస్టులకు: 35 సంవత్సరాలు

జూనియర్ ఫోర్‌మన్ పోస్టులకు: 40 సంవత్సరాలు
(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది).

అప్లికేషన్ ఫీజు, జీతం:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 100 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి బేసిక్ పే రూ. 29,500 నుంచి రూ. 36,500 వరకు ఉంటుంది. దీంతో పాటు అలవెన్సులు, మెడికల్ అవకాశాలు, పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.

ఎంపిక విధానం: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ట్రేడ్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే) ఆధారంగా.. ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం విశాఖపట్నం, చెన్నైలలో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అప్లికేషన్లకు చివరి తేదీ: అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ibpsreg.ibps.in/nalconeapr26 ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.

Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.

Post Views: 4

Related posts:

  1. BITS Pilani JRF Recruitment 2026
  2. 💊 Immacule Lifesciences Hiring 2026 | Production & QC Jobs Apply Now
  3. 🚀 Cubit Lifesciences LLP Walk-in Drive 2026 | QA, QC, Production, Engineering, RM & PM Jobs | 25th April | Freshers & Experienced 💊
  4. Biophore Walk-in Interview 2026 | AR&D API Research Jobs | Hyderabad
Share
Pinterest
Tweet
Email
Linkedin
Whatsapp
Telegram
Prev Article
Next Article

Leave a Reply Cancel Reply

Enter your Email Address

Subscribe to our mailing list and get interesting stuff and updates to your email inbox.

Thank you for subscribing.

Something went wrong.

Deliveried By JobAspirants.Online

Latest Walk-Ins

  • Sigachi Industries Hiring for Maintenance, Instrumentation, HVAC, Electrical, Safety, ETP/STP, Quality, and HR & Admin Departments – JOB
  • Sigachi Industries Hiring 2026 | Maintenance, Instrumentation, HVAC, Electrical, Safety, ETP, Quality, HR | Apply Now
  • Ipca Laboratories Ltd Hiring Freshers 2026 | Apprentice | Dewas MP | B.Sc Chemistry, 12th Science, Diploma
  • Srujani Pharma Consultancy Urgent Hiring Hyderabad | QC, R&D, Production, Warehouse, Accounts, Electrical, Mechanical
  • Lincoln Pharmaceuticals Ltd Walk-In Interview Ahmedabad | 14 June 2026 | QA, QC, Production, Warehouse, Packing

jobaspirants.online

Pharma, Life Science, Health Care, Engineering Job, Govt Job Updates
Copyright © 2026 jobaspirants.online