ఈరోజు తెలంగాణ 10వ తరగతి 2026 పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 5.15 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ పదవ తరగతి 2026 పరీక్షలను రాశారు. మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు అయినటువంటి కే కేశవరావు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఫలితాలు విడుదలకి సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి మరియు వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ 10వ తరగతి 2026 పరీక్ష యొక్క ఫలితాలను మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు అధికారిక ప్రకటన ద్వారా విద్యార్థులకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేశవరావు చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదలవుతాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి గాని లేదా వాట్సాప్ సర్వీసెస్ ద్వారా గాని లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ 10వ తరగతి 2026 పరీక్ష యొక్క ఫలితాలను చెక్ చేసుకోండి
- ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారికి వెబ్సైట్లోనికి వెయ్యండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” Telangana 10th 2026 results download” ఆప్షన్ ఎంచుకోండి
- విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
- మీకు సబ్జెక్టులు వారీగా వచ్చిన మార్పులను చెక్ చేసుకుని పాసయ్యారు లేదో చూసుకోండి
- మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోండి
Telangana 10th 2026 results website.
తెలంగాణ పదవ తరగతి పరీక్షల యొక్క ఫలితాలను చెక్ చేసుకున్న తర్వాత సబ్జెక్టులలో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వచ్చు.
తెలంగాణ పదవ తరగతి పరీక్ష యొక్క ఫలితాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.