👶 TG Anganwadi Jobs 2026 👶
14,242 Posts – Teacher, Mini Teacher & Helper | 10th/Inter Pass | No Written Exam
Anganwadi Jobs : రాత పరీక్ష లేకుండా 10th లేదా ఇంటర్మీడియట్ అర్హతతో త్వరలోనే అంగన్వాడీ ఖాళీల భర్తీ | Latest TG WDCW Anganwadi Notification 2026 Coming Soon Apply Now
TG WDCW Recruitment 2026 Latest Anganwadi Teacher, Anganwadi Mini Teacher & Anganwadi Helper Notification 2026 Apply Now : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల నేడు రేపు నోటిఫికేషన్ వెలువడి. జూలై 1 నాటికి నియామకాలు పూర్తి. ఈ నియామకాలు జిల్లా కలెక్టర్ చైర్మన్ నియామక భర్తీ చేస్తారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఈ నియామకాల కు సంబంధించి ఫైల్ పై సంతకం చేశారు. ఈ ఉద్యోగులకు సంబంధించి అధికారిక జీవో ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది జూలై 1వ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ అభ్యర్థు విడుదలలో చేరేలాగా ప్రభుత్వ ప్రకటణాలిక సిద్ధం చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదైదు వేల పైగా ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా, 7843 ఆయా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగులకు సంబంధించి వచ్చే నెల జూన్ చివరి నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి జూలై 1 నాటికి అభ్యర్థులకు బోధన లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
నిరుద్యోగులకు మహిళా అభ్యర్థులకు భారీ శుభవార్త. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ మినీ టీచర్ & అంగనవాడి హెల్పర్ ఉద్యోగాలు భర్తీకి నేడో రేపో వెలువడనున్న నోటిఫికేషన్. ఈ పోస్టుల కోసం 10th లేదా ఇంటర్మీడియట్ పాసైన వారు అర్హులు. పోస్టులను బట్టి 18 నుంచి 34 ఏళ్ల వయసుండాలి. రూ.7,000-11,500/- మధ్యలో జీతం ఇస్తారు. నేడో రేపో వెలువడనున్న నోటిఫికేషన్, జూలై 1 నాటికి నియామకాలు పూర్తి, జిల్లా కలెక్టర్ల చైర్మన్ప్లో నియామక ప్రక్రియ. మరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్ https://wdcw.tg.nic.in/ ను సందర్శించండి.
📌 పోస్ట్ వివరాలు
• 6,399 అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉండగా, 7843 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
• మొత్తం ఖాళీలు: 14,242 పోస్టులు
🎓 కనీస విద్య అర్హత
• ఈ నోటిఫికేషన్ లో పోస్ట్ ను అనుసరించి 10th లేదా ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
🎂 వయస్సు
• నోటిఫికేషన్ నాటికి 18-34 సంవత్సరాలు మించకూడదు.
💰 నెల జీతం
• ఈ నోటిఫికేషన్ లో పోస్టులను అనుసరించి రూ.7,000/- to 11,500/- నెల జీతం ఇస్తారు.
💳 అప్లికేషన్ ఫీజులు
• అప్లికేషన్ ఫీజు లేదు.
📝 ఎంపిక ప్రక్రియ
• ఈ ఉద్యోగాలు ప్రక్రియ అంతా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరుగుతాయి ప్రతి జిల్లాలోని బట్టి కలెక్టర్ నోటిఫికేషన్ ఆమోదం తెలుపుతారు.
• అభ్యర్థి సాధించిన 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా వెయిటేజ్ ఉంటుంది.
• రాత పరీక్ష లేదు – ప్రభుత్వ నిర్దేశించిన ప్రస్తుత నిబంధన ప్రకారం మెరిట్ జాబితా రూపొందిస్తారు.
🔗 ఎలా దరఖాస్తు చేయాలి
• అభ్యర్థుల మహిళా మరియు శిశు సంక్షేమ అధికార వెబ్సైట్ ద్వారా మాత్రమే https://wdcw.tg.nic.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
• అర్హులైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్ కార్యాలయం, జిల్లా సంక్షేమ కార్యాలయం & సిడిపిఓ కార్యాలయంలో నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తారు.
📅 ముఖ్యమైన తేదీ వివరాలు
• ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ప్రారంభం తేదీ : Coming Soon
• ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ : Coming Soon
• నియామకాలు పూర్తి తేదీ : జూలై 1, 2026 నాటికి
🛑 Notification Pdf Click Here
🛑 Online Apply Link Click Here
🛑 Official Website Click Here
🌟 ఎందుకు అప్లై చేయాలి
- 👩 మహిళలకు మాత్రమే – 14,242 ప్రభుత్వ ఉద్యోగాలు
- 📝 రాత పరీక్ష లేదు – 10th/Inter మార్క్స్ ఆధారంగా సెలక్షన్
- 💰 ₹7,000-11,500 నెల జీతం
- 🏠 సొంత గ్రామంలో పోస్టింగ్ అవకాశం
- 📅 జూలై 1 నాటికి జాబ్ జాయినింగ్
- ✅ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పారదర్శక నియామకం
Tags: TG Anganwadi Jobs 2026, Telangana Anganwadi Jobs, WDCW Jobs, Anganwadi Teacher Jobs, Anganwadi Helper Jobs, 10th Pass Jobs, Inter Pass Jobs, No Exam Jobs, Women Jobs, 14242 Posts, July 2026 Joining
