📢 Staff Selection Commission CGL 2026

🔹 నోటిఫికేషన్: April–May 2026లో విడుదల అవకాశం
🔹 ఖాళీలు: 15,000+ పోస్టులు (అంచనా)
🔹 జాబ్స్: కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు
💼 పోస్టులు: AAO, ASO, Income Tax Inspector, Examiner, Auditor, Tax Assistant
🎓 అర్హత: ఏదైనా డిగ్రీ (Any Degree)
🎂 వయస్సు: 18–32 సంవత్సరాలు (రిజర్వేషన్ వారికి రిలాక్సేషన్)
📝 ఎంపిక విధానం: Tier-1 (Prelims) → Tier-2 (Mains) → Skill Test → Document Verification
📚 సబ్జెక్టులు: Reasoning, Maths, English, General Awareness
💰 జీతం: ₹25,000 – ₹1,51,100 (AAO highest post)
📍 జాబ్ లొకేషన్: ఇండియా అంతటా
వెబ్‌సైట్ ssc.gov.in
👉 స్థిరమైన Government Job + Promotions + Job Security
👉 పోస్టులు ఎక్కువగా ఉండటం వల్ల మంచి ఛాన్స్
👉 పోటీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇప్పటినుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి 🚀
