🏥 AP GGH నెల్లూరు జాబ్స్ 2026 – షార్ట్ డీటేల్స్
🏢 సంస్థ: ప్రభుత్వ జనరల్ వైద్యశాల, నెల్లూరు
📅 చివరి తేదీ: 09-ఏప్రిల్-2026
📌 పోస్టులు & ఖాళీలు:
- 👨⚕️ డాక్టర్ – 1
- 🧹 వార్డ్ బాయ్ – 1
- 📋 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ – 1
- 🤝 సోషల్ వర్కర్ / కౌన్సిలర్ – 1
- 👩⚕️ నర్స్ – 2
- 🧾 అకౌంటెంట్ కమ్ క్లర్క్ – 1
- 🎓 పియర్ ఎడ్యుకేటర్ – 1
- 🔒 చౌకిధర్ – 2
- 🧹 హౌస్ కీపింగ్ సిబ్బంది – 1
- 🎶🧘 మ్యూజికల్ & యోగా టీచర్ – 1
- 💼 మొత్తం ఖాళీలు: 14
🎓 అర్హత: 8వ తరగతి / B.Sc నర్సింగ్ / MBBS / సంబంధిత డిగ్రీ (పోస్ట్ ఆధారంగా)
📝 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, మెరిట్ + ఇంటర్వ్యూ
📬 చిరునామా: సూపర్డెంట్ కార్యాలయం, GGH, నెల్లూరు, AP – 524001
🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
