🇮🇳 SSC తో 9175 పోస్టుల భర్తీ | 10th Class Govt Jobs 2026 🇮🇳

🛡️ CRPF Constable Technical & Tradesmen Recruitment 2026 | Apply Now
📢 Central Reserve Police Force Constable Notification 2026 Apply Now: భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్ టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్ లో 9175 ఉద్యోగుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఈరోజు అనగా 20 ఏప్రిల్ 2026 దరఖాస్తు ప్రారంభమై 19 మే 2026 కొనసాగుతుంది.
🏢 About the Organization
🛡️ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్) ఖాళీగా ఉన్న 9175 ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
💼 Job Details
- 🏛️ Organization: Central Reserve Police Force (CRPF)
- 👮 Post Name: Constable (Technical & Tradesmen and Pioneer)
- 📊 Total Vacancies: 9175 Posts
- 🎓 Qualification: 10th, ఇంటర్మీడియట్ లేదా 10th + సంబంధిత పోస్ట్ లో ITI
- 🎯 Age Limit: 18 to 23 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి
- 💰 Salary: రూ. 21,700-69,100/- నెల జీతం
- 📍 Job Location: All India
💳 Application Fee
- 💵 రూ 100/- OC, EWS & OBC పురుష అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది
- ✅ SC, ST & మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు
📝 Selection Process
- 💻 1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- 🏃 2. ఫిసికల్ ఎఫిసియెన్సీ టెస్ట్ (PET)
- 📏 3. ఫిసికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- 📄 4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
📅 Important Dates
- 🟢 దరఖాస్తు ప్రారంభ తేదీ: 20 ఏప్రిల్ 2026
- 🔴 దరఖాస్తు ఆన్లైన్ స్వీకరణకు చివరి తేదీ: 19 మే 2026
📥 Important Links
🛑 Notification Pdf Click Here
🛑 Apply Link Click Here
🛑 Official Website Click Here
🌟 Why Join CRPF?
- 🇮🇳 Central Government job with job security
- 💰 Pay Level-3: Rs. 21,700 – 69,100/- + Allowances
- 🏥 Medical, Pension, Canteen facilities
- 📈 Promotions and career growth opportunities
- 🛡️ Serve the nation with pride
❓ Frequently Asked Questions (FAQ)
1. CRPF Constable కి అర్హత ఏమిటి?
A: 10th, ఇంటర్మీడియట్ లేదా 10th + ITI in relevant trade. వయసు 18-23 సంవత్సరాలు.
2. ఎన్ని పోస్టులు ఉన్నాయి?
A: మొత్తం 9175 Constable (Technical & Tradesmen) పోస్టులు.
3. జీతం ఎంత?
A: Pay Level-3: Rs. 21,700 – 69,100/- per month + other allowances.
4. అప్లికేషన్ ఫీజు ఎంత?
A: OC/EWS/OBC పురుషులకు Rs. 100/-. SC/ST & మహిళలకు ఫీజు లేదు.
5. చివరి తేదీ ఏమిటి?
A: 19 మే 2026 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.
Apply fast – Don’t miss this 10th Class Central Govt Job opportunity!
Tags: CRPF Recruitment 2026, 9175 Constable Jobs, Technical Tradesmen Jobs, 10th Class Govt Jobs, Central Government Jobs, Police Jobs, Defence Jobs, ITI Jobs, SSC Jobs, 21,700 Salary Jobs, PET PST Jobs, All India Jobs
