🚆 IRFC Jobs 2026 – Assistant & Assistant Manager 💼
సంస్థ: ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC)
మొత్తం పోస్టులు: 23
విభాగాలు: అసిస్టెంట్ (NE-5) & అసిస్టెంట్ మేనేజర్/ఫైనాన్స్ (E-1)
వయోపరిమితి: 18–30 సంవత్సరాలు (SC/ST/OBC/PwBD కు రీజర్వేషన్ సడలింపు)
విద్యా అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ (ఫైనాన్స్/కామర్స్/CA/CMA/MBA ఫైనాన్స్)
జీతం:
- అసిస్టెంట్: ₹21,000–74,000
- అసిస్టెంట్ మేనేజర్: ₹40,000–1,40,000
దరఖాస్తు: ఆన్లైన్ మాత్రమే IRFC వెబ్‌సైట్
ఫీజు: SC/ST/PwBD/మాజీ సైనికులు/ట్రాన్స్‌జెండర్ – ఉచితం, Others – ₹500
ప్రధాన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 04-04-2026
- చివరి తేదీ: 01-05-2026
ఎంపిక విధానం:
- CBT (Computer Based Test)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
