Indian Agricultural Research Institute (ICAR – IARI) నుండి Young Professional పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

🔥 పోస్టులు: 2
🎓 అర్హత: సంబంధిత విభాగంలో Degree
💰 జీతం: ₹42,000/- నెలకు
🎯 వయస్సు: 21 – 45 సంవత్సరాలు
💸 ఫీజు: లేదు (No Exam Fee)
📝 ఎంపిక విధానం:
- ❌ రాత పరీక్ష లేదు
- ✅ కేవలం Interview ద్వారా Selection
📮 అప్లై విధానం:
- Application form fill చేసి
- Certificates xerox తో
- Direct గా Interview కి హాజరు కావాలి
👉 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వెంటనే జాయినింగ్ అవకాశం ఉంటుంది.
Official Notification : Click here
