📢 IGM Jobs 2026 – 94 ఖాళీలు
📝 పోస్టులు:
- సూపర్వైజర్ (ASSAY / TO-MECH / TO-ELEC / TO-METALLURGY)
- జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్, కెమికల్ ప్లాంట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెల్టర్, గోల్డ్స్‌మిత్)
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
- జూనియర్ బులియన్ అసిస్టెంట్
- జూనియర్ హిందీ టైపిస్ట్
- లైబ్రరీ అసిస్టెంట్ & ఇతర పోస్టులు
🎓 అర్హత:
- జూనియర్ టెక్నీషియన్ – 10th + ITI
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
- సూపర్వైజర్ – డిప్లమా / BE/B.Tech
📅 అప్లికేషన్ తేదీలు:
- ప్రారంభం: 28-03-2026
- చివరి తేదీ: 27-04-2026 (ఆన్లైన్)
👶 వయస్సు: 18–35 సంవత్సరాలు (వివిధ రిజర్వేషన్లకు సడలింపు)
💰 సెలరీ: ₹18,780 – ₹95,910 / నెల
💳 అప్లికేషన్ ఫీజు:
- OC/BC/EWS – ₹1000
- SC/ST/PwD – ₹200
✅ ఎంపిక: రాత పరీక్ష + నైపుణ్య/స్కిల్ టెస్ట్ + డాక్యుమెంట్ వెరిఫికేషన్
🖥️ దరఖాస్తు & పూర్తి వివరాలు: https://igmnoida.spmcil.com
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here
