👩⚕️ AP ASHA Worker Recruitment 2026 – రాత పరీక్ష లేదు!
🏥 సంస్థ: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (AP PHC)
📊 మొత్తం ఖాళీలు: 14
🧑💼 పోస్ట్: ఆశా కార్యకర్త (ASHA Worker)
🎓 అర్హత: 10వ తరగతి పాస్
🎯 వయసు: 25 – 45 సంవత్సరాలు (మహిళలు మాత్రమే)
💰 జీతం: ₹10,000 / నెల
🗓️ అప్లై ప్రారంభం: 07 ఫిబ్రవరి 2026
⏰ చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2026
📝 అప్లై మోడ్: ఆఫ్‌లైన్ (సంబంధిత PHC మెడికల్ ఆఫీసర్‌కు)
📋 ఎంపిక: మెరిట్ + ఇంటర్వ్యూ (రాత పరీక్ష లేదు)
🌐 వెబ్‌సైట్: allurisitharamaraju.ap.gov.in
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
