
🎓 HDFC Parivartana Scholarship 2026 – Apply Online | ₹75,000 వరకు స్కాలర్‌షిప్
🏢 పథకం పేరు: HDFC Parivartana ECSS (Education, Community & Scholarship Support)
🎯 ఎవరికి వర్తిస్తుంది: 1వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు
💰 స్కాలర్‌షిప్ మొత్తం:
1–6th Class: ₹15,000
7–12th / ITI / Diploma: ₹18,000
Degree (BA/BSc/BCom): ₹30,000
Professional Degree (BTech / BCA / MBBS): ₹50,000
General PG: ₹35,000
Professional PG (MBA / MTech): ₹75,000
మొత్తం నేరుగా బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది
✅ అర్హతలు:
భారతీయ విద్యార్థి అయి ఉండాలి
గత ఏడాది కనీసం 55% మార్కులు (SC/ST – 50%)
కుటుంబ ఆదాయం ₹2.5 లక్షలలోపు
ఆర్థిక ఇబ్బందులు / అనాథలు / గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యత
📑 అవసరమైన పత్రాలు:
ఫోటో, మార్క్ షీట్, ఆధార్, బోనఫైడ్, బ్యాంక్ పాస్‌బుక్, ఆదాయ సర్టిఫికేట్, కష్టం రుజువు (ఉంటే)
📝 ఎలా అప్లై చేయాలి:
Buddy4Study వెబ్‌సైట్‌కి వెళ్లండి → Login/Register → HDFC Parivartana Scholarship ఎంచుకోండి → వివరాలు ఫిల్ చేయండి → పత్రాలు అప్‌లోడ్ చేయండి → Submit
📅 అప్లికేషన్ తేదీలు:
2026 సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య ఓపెన్ అయ్యే అవకాశం
🌐 అధికారిక ప్లాట్‌ఫారం: Buddy4Study Scholarship Portal
https://www.parivartanecss.com/
